ధనుష్ ని ఉద్దేశించి పోస్ట్ పెట్టిందా? 23 d ago
సినీ నటి నయనతార, ధనుష్ మధ్య నెలకొన్న వివాదం సినీ ఇండస్ట్రీ లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు నయన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కర్మ సిద్దాంతాన్ని ఉద్దేశించి ఒక పోస్ట్ షేర్ చేసారు. అ సందేశం లో "అబద్ధాలు పక్క వారి జీవితాన్ని నాశనం చేస్తే దానిని మరొక అప్పుగా భావించండి. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తిరిగి వస్తుందని గుర్తు పెట్టుకోండి" అని ఉంది. అయితే ఈ పోస్ట్ నయన్, ధనుష్ ని ఉద్దేశించి పెట్టిందని నెటిజనులు భావిస్తున్నారు.